లేఖనాలను అన్వేషించండి

1కొరిందీయులకు 12: 24

క్రాస్-రిఫరెన్స్‌లు

" సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యమక్కరలేదు. "

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 3:7

అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను; వారు తాము దిగంబరులమని తెలిసికొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసికొనిరి.

ఆదికాండము 3:21

దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను.