లేఖనాలను అన్వేషించండి

2దినవృత్తాంతములు 17: 18

క్రాస్-రిఫరెన్స్‌లు

" రెండవవాడు యెహోజాబాదు; వీనియొద్ద లక్షయెనుబదివేలమంది యుద్ధసన్నద్ధులుండిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

1దినవృత్తాంతములు 7:7

బెల కుమారులు అయిదుగురు; ఎస్బోను ఉజ్జీ ఉజ్జీయేలు యెరీమోతు ఈరీ. వీరు తమ పితరుల యిండ్లకు పెద్దలు, పరాక్రమశాలులు; వీరి వంశములో చేరినవారు ఇరువది రెండువేల ముప్పది నలుగురు.