లేఖనాలను
అన్వేషించండి
2దినవృత్తాంతములు 3: 11
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఆ కెరూబుల రెక్కల పొడవు ఇరువది మూరలు, "
సంబంధిత రిఫరెన్స్‌లు
1రాజులు 6:27
అతడు ఈ కెరూబులను గర్భాలయములో ఉంచెను. ఆ కెరూబుల రెక్కలు విప్పుకొని యొకదాని రెక్క యివతలి గోడకును రెండవదాని రెక్క అవతలి గోడకును అంటి యుండెను; గర్భాలయమందు వీటి రెక్కలు ఒకదానితో ఒకటి అంటుకొనియుండెను.
యెహెజ్కేలు 1:9
వాటి రెక్కలు ఒకదానినొకటి కలిసికొనెను, ఏ వైపునకైనను తిరుగక అవన్నియు చక్కగా నెదుటికి పోవుచుండెను.