లేఖనాలను అన్వేషించండి

2దినవృత్తాంతములు 4: 10

క్రాస్-రిఫరెన్స్‌లు

" సముద్రపు తొట్టిని తూర్పుతట్టున కుడిపార్శ్వమందు దక్షిణ ముఖముగా ఉంచెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

1రాజులు 7:39

మందిరపు కుడిపార్శ్వమున అయిదు స్తంభములను మందిరముయొక్క యెడమ పార్శ్వమున అయిదు మట్లను అతడు ఉంచెను; సముద్రమును దక్షిణమునకు ఎదురుగా తూర్పుతట్టున మందిరముయొక్క కుడిపార్శ్వమున ఉంచెను.