లేఖనాలను అన్వేషించండి

2సమూయేలు 17: 24

క్రాస్-రిఫరెన్స్‌లు

" దావీదు మహనయీమునకు రాగా అబ్షాలోమును ఇశ్రాయేలీయులందరును యొర్దాను నది దాటి వచ్చిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

2సమూయేలు 2:8

నేరు కుమారుడగు అబ్నేరు అను సౌలుయొక్క సైన్యాధిపతి సౌలు కుమారుడగు ఇష్బోషెతును మహనయీమునకు తోడుకొనిపోయి,

ఆదికాండము 32:2

యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయీము అను పేరు పెట్టెను.

యెహోషువ 13:26

హెష్బోను మొదలుకొని రామత్మిజ్పె బెటొ నీమువరకును మహనయీము మొదలుకొని దెబీరు సరి హద్దువరకును

యెహోషువ 21:38

గాదు గోత్రికుల నుండి నాలుగు పట్టణములును, అనగా నరహంతకునికొరకు ఆశ్రయపట్టణమగు గిలాదులోని రామోతును దాని పొల మును మహనయీమును దాని పొలమును

2సమూయేలు 17:22

దావీదును అతనియొద్దనున్న జనులందరును లేచి యొర్దానునది దాటిరి, తెల్లవారునప్పటికి నది దాటక యుండినవాడు ఒకడును లేకపోయెను.

2సమూయేలు 19:3

నాటి విజయము జనులకందరికి దుఃఖమునకు కారణమాయెను.

1రాజులు 4:14

ఇద్దో కుమారుడైన అహీనాదాబు మహనయీములో నుండెను.

1దినవృత్తాంతములు 6:80

గాదు గోత్ర స్థానములోనుండి గిలాదు యందలి రామోతు దాని గ్రామములు, మహనయీము దాని గ్రామములు,