లేఖనాలను అన్వేషించండి

యెహెజ్కేలు 10: 14

క్రాస్-రిఫరెన్స్‌లు

" కెరూబులలో ఒక్కొకదానికి నాలుగు ముఖములుండెను; మొదటిది కెరూబు ముఖము, రెండవది మానవ ముఖము, మూడవది సింహ ముఖము, నాల్గవది పక్షిరాజు ముఖము."

సంబంధిత రిఫరెన్స్‌లు

యెహెజ్కేలు 1:15

ఈ జీవులను నేను చూచుచుండగా నేలమీద ఆ నాలుగింటి యెదుట ముఖముల ప్రక్కను చక్రమువంటిదొకటి కనబడెను.