లేఖనాలను అన్వేషించండి

యెహెజ్కేలు 13: 2

క్రాస్-రిఫరెన్స్‌లు

" నరపుత్రుడా, ప్రవచించుచున్న ఇశ్రాయేలీయుల ప్రవక్తలకు విరోధముగా ప్రవచించి, మనస్సు వచ్చినట్లు ప్రవచించువారితో నీవీలాగు చెప్పుము యెహోవా మాట ఆలకించుడి."

సంబంధిత రిఫరెన్స్‌లు

1రాజులు 22:10

ఇశ్రాయేలు రాజును యూదారాజగు యెహోషాపాతును రాజవస్త్రములు ధరించుకొని, షోమ్రోను గవిని దగ్గరనున్న విశాలస్థలమందు గద్దెలమీద ఆసీనులైయుండి, ప్రవక్తలందరును వారి సమక్షమందు ప్రకటన చేయుచుండగా

యెషయా 9:15

పెద్దలును ఘనులును తల; కల్లలాడు ప్రవక్తలు తోక.