లేఖనాలను
అన్వేషించండి
యెహెజ్కేలు 16: 35
క్రాస్-రిఫరెన్స్‌లు
" కాబట్టి వేశ్యా, యెహోవా మాట ఆలకింపుము"
సంబంధిత రిఫరెన్స్‌లు
ఆదికాండము 39:7
అటుతరువాత అతని యజమానుని భార్య యోసేపుమీద కన్నువేసి తనతో శయనించుమని చెప్పెను
యెహెజ్కేలు 16:31
నీవు ప్రతి అడ్డదోవను గుళ్లను ప్రతి రాజవీధిని యొక బలిపీఠమును కట్టుచు, వేశ్య చేయునట్లు చేయక, జీతము పుచ్చుకొననొల్లక యుంటివి. వ్యభిచారిణియగు భార్య తన పురుషుని త్రోసివేసి
హోషేయ 8:9
అడవి గార్దభము తన ఆశ తీర్చుకొనబోయినట్లు ఇశ్రాయేలు వారు అష్షూరీయులయొద్దకు పోయిరి; ఎఫ్రాయిము కానుకలు ఇచ్చి విటకాండ్రను పిలుచుకొనెను.