లేఖనాలను
అన్వేషించండి
యెహెజ్కేలు 21: 2
క్రాస్-రిఫరెన్స్లు
" నరపుత్రుడా, యెరూషలేము తట్టు నీ ముఖము త్రిప్పుకొని, పరిశుద్ధ స్థలములనుబట్టి ఇశ్రాయేలీయుల దేశమునుగూర్చి ప్రవచించి ఇట్లనుము"
సంబంధిత రిఫరెన్స్లు
ద్వితియోపదేశాకాండము 4:14
అప్పుడు మీరు నదిదాటి స్వాధీనపరచుకొనబోవు దేశములో మీరు అనుసరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పవలెనని యెహోవా నాకాజ్ఞాపించెను.
యెహెజ్కేలు 35:1
మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను