లేఖనాలను
అన్వేషించండి
యెహెజ్కేలు 36: 14
క్రాస్-రిఫరెన్స్‌లు
" నీవు మనుష్యులను భక్షింపవు, ఇక నీ జనులను పుత్రహీనులుగా చేయవు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు"
సంబంధిత రిఫరెన్స్‌లు
లేవీయకాండము 18:28
యీ నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను.
సంఖ్యాకాండము 13:32
మరియు వారు తాము సంచరించి చూచిన దేశమునుగూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పి మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము; దానిలో మాకు కనబడిన జనులందరు ఉన్నత దేహులు.
యెహెజ్కేలు 36:12
మానవజాతిని, అనగా నా జనులగు ఇశ్రాయేలీయులను నేను మీలో సంచారము చేయించెదను, వారు నిన్ను స్వతంత్రించుకొందురు, మీరికమీదట వారిని పుత్రహీనులుగా చేయక వారికి స్వాస్థ్యమగుదురు.