లేఖనాలను
అన్వేషించండి
యెహెజ్కేలు 39: 20
క్రాస్-రిఫరెన్స్‌లు
" నే నేర్పరచిన పంక్తిని కూర్చుండి గుఱ్ఱములను రౌతులను బలాఢ్యులను ఆయుధస్థులను మీరు కడుపార భక్షింతురు, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు."
సంబంధిత రిఫరెన్స్‌లు
యెషయా 51:20
యెహోవా క్రోధముతోను నీ దేవుని గద్దింపుతోను వారు నిండియున్నారు.