లేఖనాలను
అన్వేషించండి
యెహెజ్కేలు 6: 2
క్రాస్-రిఫరెన్స్‌లు
" నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల పర్వతములతట్టు చూచి వాటివిషయమై యీ మాటలు ప్రకటించుము"
సంబంధిత రిఫరెన్స్‌లు
యిర్మియా 29:16
సరే, దావీదు సింహాసనమందు కూర్చునియున్న రాజునుగూర్చియు, మీతోకూడ చెరలోనికిపోక యీ పట్టణములో నివసించు ప్రజలనుగూర్చియు, మీ సహోదరులనుగూర్చియు, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు