లేఖనాలను అన్వేషించండి

ఎజ్రా 2: 13

క్రాస్-రిఫరెన్స్‌లు

" అదొనీకాము వంశస్థులు ఆరువందల అరువది ఆరుగురు,"

సంబంధిత రిఫరెన్స్‌లు

ఎజ్రా 8:13

అదోనీకాము యొక్క చిన్న కుమారులలో ఎలీపేలెటును యెహీయేలును షెమయాయు అరువదిమంది పురుషులును

నెహెమ్యా 7:18

అదోనీకాము వంశస్థులు ఆరువందల అరువది యేడుగురును