లేఖనాలను
అన్వేషించండి
ఎజ్రా 7: 2
క్రాస్-రిఫరెన్స్‌లు
" హిల్కీయా షల్లూము కుమారుడు షల్లూము సాదోకు కుమారుడు సాదోకు అహీటూబు కుమారుడు"
సంబంధిత రిఫరెన్స్‌లు
2సమూయేలు 8:17
అహీటూబు కుమారుడగు సాదోకును అబ్యాతారు కుమారుడగు అహీమెలెకును యాజకులు; శెరాయా లేఖికుడు;
1రాజులు 2:35
రాజు అతనికి బదులుగా యెహోయాదా కుమారుడైన బెనాయాను సేనాధిపతిగా నియమించెను. మరియు రాజు అబ్యాతారునకు బదులుగా యాజకుడైన సాదోకును నియమించెను.