లేఖనాలను అన్వేషించండి

గలతీయులకు 5: 9

క్రాస్-రిఫరెన్స్‌లు

" పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియచేయును."

సంబంధిత రిఫరెన్స్‌లు

గలతీయులకు 1:6

క్రీస్తు కృపనుబట్టి మిమ్మును పిలిచినవానిని విడిచి, భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకాశ్చర్యమగుచున్నది.

గలతీయులకు 3:1

ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమపెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల యెదుట ప్రదర్శింపబడెను గదా!