లేఖనాలను అన్వేషించండి

యిర్మియా 7: 2

క్రాస్-రిఫరెన్స్‌లు

" నీవు యెహోవా మందిర ద్వారమున నిలువబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము యెహోవాకు నమస్కారము చేయుటకై యీ ద్వారములలో బడి ప్రవేశించు యూదావారలారా, యెహోవా మాట వినుడి."

సంబంధిత రిఫరెన్స్‌లు

1రాజులు 17:2

పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై

యిర్మియా 2:1

మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.