లేఖనాలను
అన్వేషించండి
న్యాయాధిపతులు 11: 28
క్రాస్-రిఫరెన్స్‌లు
" అయితే అమ్మోనీ యులరాజు యెఫ్తా తనతో చెప్పిన మాటలకుఒప్పుకొన లేదు."
సంబంధిత రిఫరెన్స్‌లు
2రాజులు 14:11
అమజ్యా విననొల్లనందున ఇశ్రాయేలు రాజైన యెహోయాషు బయలుదేరి, యూదా సంబంధమైన బేత్షెమెషు పట్టణముదగ్గర తానును యూదా రాజైన అమజ్యాయు కలిసికొనగా
సామెతలు 16:18
నాశనమునకు ముందు గర్వము నడచును. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడచును