లేఖనాలను అన్వేషించండి

న్యాయాధిపతులు 15: 9

క్రాస్-రిఫరెన్స్‌లు

" అప్పుడు ఫిలిష్తీయులు బయలుదేరి యూదాదేశములో దిగి చెదరి, లేహీలో దోపిడికొరకై దండు కూర్చిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

న్యాయాధిపతులు 15:17

అతడు చెప్పుట చాలించిన తరువాత ఆ దవడ యెము కనుచేతినుండి పారవేసి ఆ చోటికి రామత్లెహీ అను పేరు పెట్టెను.

న్యాయాధిపతులు 15:19

దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చెను, దానినుండి నీళ్లు బయలుదేరెను. అతడు త్రాగిన తరువాత ప్రాణము తెప్పరిల్లి బ్రదికెను. కాబట్టి దానిపేరు నేటివరకు ఏన్హక్కోరె అనబడెను; అది లేహీలో నున్నది.