లేఖనాలను అన్వేషించండి

సామెతలు 22: 26

క్రాస్-రిఫరెన్స్‌లు

" చేతిలో చెయ్యి వేయువారితోను అప్పులకు పూటబడువారితోను చేరకుము."

సంబంధిత రిఫరెన్స్‌లు

సామెతలు 13:20

జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును. మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును.

కీర్తనలు 106:35

అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొనిరి.

1కొరిందీయులకు 15:33

మోసపోకుడి. దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును.

సామెతలు 14:29

దీర్ఘశాంతము గలవాడు మహా వివేకి ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును.

సామెతలు 18:6

బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగా నున్నవి. దెబ్బలు కావలెనని వాడు కేకలువేయును.

సామెతలు 19:19

మహా కోపియగువాడు దండన తప్పించుకొనడు వాని తప్పించినను వాడు మరల కోపించుచునే యుండును.