లేఖనాలను అన్వేషించండి

సామెతలు 7: 19

క్రాస్-రిఫరెన్స్‌లు

" పురుషుడు ఇంట లేడు దూరప్రయాణము వెళ్లియున్నాడు"

సంబంధిత రిఫరెన్స్‌లు

నిర్గమకాండము 20:14

వ్యభిచరింపకూడదు.

సంఖ్యాకాండము 5:13

ఆమె భర్తకు ఆ సంగతి తెలియబడక వాని కన్నులకు మరుగైయుండి ఆమె అపవిత్రపరచబడినదనుటకు సాక్ష్యము లేకపోయినను, ఆమె పట్టుబడకపోయినను,

సామెతలు 9:17

అది తెలివిలేని వాడొకడు వచ్చుట చూచి దొంగిలించిన నీళ్లు తీపి చాటున తినిన భోజనము రుచి అని చెప్పును.