లేఖనాలను అన్వేషించండి

జెకర్యా 8: 2

క్రాస్-రిఫరెన్స్‌లు

" సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా మిగుల ఆసక్తితో నేను సీయోను విషయమందు రోషము వహించియున్నాను. బహు రౌద్రము గలవాడనై దాని విషయమందు నేను రోషము వహించియున్నాను."

సంబంధిత రిఫరెన్స్‌లు

జెకర్యా 6:9

మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా