లేఖనాలను అన్వేషించండి

1సమూయేలు 22: 21

క్రాస్-రిఫరెన్స్‌లు

" సౌలు యెహోవా యాజకులను చంపించిన సంగతి దావీదునకు తెలియజేయగా"

సంబంధిత రిఫరెన్స్‌లు

1సమూయేలు 2:33

నా బలిపీఠము నొద్ద నెవడు ఉండకుండ నేనందరిని నశింపజేయక విడుచువాడను గనుక అది నీ కన్నులు క్షీణించుటకును నీవు దుఃఖముచేత క్షయమగుటకును సాధనమగును; నీ సంతానపు వారందరు వయఃకాలమందు మరణమవుదురు.

1సమూయేలు 30:7

పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడగు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏఫోదును దావీదు నొద్దకు తీసికొనివచ్చెను.

యోబు 1:15

ఖడ్గముతో పనివారిని హతముచేసిరి. జరిగినది నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చియున్నాననెను.