లేఖనాలను
అన్వేషించండి
అపోస్తలులకార్యములు 16: 9
క్రాస్-రిఫరెన్స్‌లు
" అప్పుడు మాసిదోనియ దేశస్థుడొకడు నిలిచి నీవు మాసిదోనియకు వచ్చి మాకు సహాయము చేయుమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రివేళ పౌలునకు దర్శనము కలిగెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
అపోస్తలులకార్యములు 16:11
కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సమొత్రాకేకును, మరునాడు నెయపొలికిని, అక్కడ నుండి ఫిలిప్పీకిని వచ్చితివిు.
అపోస్తలులకార్యములు 20:5
వీరు ముందుగా వెళ్లి త్రోయలో మాకొరకు కనిపెట్టుకొని యుండిరి.
2కొరిందీయులకు 2:12
క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు, ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించియుండగా సహోదరుడైన తీతు నాకు కనబడనందున
2తిమోతి 4:13
ముఖ్యముగా చర్మపు కాగితములను తీసికొని రమ్ము.