లేఖనాలను
అన్వేషించండి
అపోస్తలులకార్యములు 17: 34
క్రాస్-రిఫరెన్స్‌లు
" అయితే కొందరు మనుష్యులు అతని హత్తుకొని విశ్వసించిరి. వారిలో అరేయొపగీతుడైన దియొనూసియు, దమరి అను ఒక స్త్రీయు, వీరితోకూడ మరికొందరు నుండిరి."
సంబంధిత రిఫరెన్స్‌లు
అపోస్తలులకార్యములు 18:1
అటుతరువాత పౌలు ఏథెన్సునుండి బయలుదేరి కొరింథునకు వచ్చి, పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని, అతని భార్యయైన ప్రిస్కిల్లను కనుగొని వారియొద్దకు వెళ్లెను.