లేఖనాలను
అన్వేషించండి
అపోస్తలులకార్యములు 27: 17
క్రాస్-రిఫరెన్స్‌లు
" దానిని పైకెత్తి కట్టిన తరువాత త్రాళ్లు మొదలైనవి తీసికొని ఓడచుట్టు బిగించి కట్టిరి. మరియు సూర్తిసను ఇసుకతిప్పమీద పడుదుమేమో అని భయపడి, ఓడ చాపలు దింపివేసి, కొట్టుకొనిపోయిరి."
సంబంధిత రిఫరెన్స్‌లు
అపోస్తలులకార్యములు 27:30
అయితే ఓడవారు ఓడ విడిచి పారిపోవలెనని చూచి, తాము అనివిలోనుండి లంగరులు వేయబోవునట్లుగా సముద్రములో పడవ దింపివేసిరి.