లేఖనాలను అన్వేషించండి

యెహెజ్కేలు 42: 8

క్రాస్-రిఫరెన్స్‌లు

" బయటి ఆవరణములో నున్న గదుల నిడివి యేబది మూరలుగాని మందిరపు ముందటి ఆవరణము నూరుమూరల నిడివిగలదై యుండెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

యెహెజ్కేలు 11:18

వారు అక్కడికి వచ్చి అక్కడ తాముంచియున్న విగ్రహములను తీసివేసి, తాము చేసియున్న హేయక్రియలు చేయుట మానుదురు.