లేఖనాలను
అన్వేషించండి
యెహెజ్కేలు 47: 21
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఇశ్రాయేలీయుల గోత్రముల ప్రకారము ఈ దేశమును మీరు పంచుకొనవలెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
సంఖ్యాకాండము 34:6
పడమటి సరిహద్దు ఏదనగా మహాసముద్రము, అదే మీకు పడమటి సరిహద్దుగా నుండును.
యెహోషువ 15:12
పడమటి సరిహద్దు గొప్ప సముద్రపు సరిహద్దువరకు వ్యాపించెను. యూదా సంతతివారి వంశముల చొప్పున వారి సరిహద్దు ఇదే.
యెహెజ్కేలు 48:28
దక్షిణదిక్కున తామారునుండి కాదేషులోనున్న మెరీబా ఊటలవరకు నదివెంబడి మహాసముద్రమువరకు గాదీయులకు సరిహద్దు ఏర్పడును.