లేఖనాలను అన్వేషించండి

యోహాను 18: 40

క్రాస్-రిఫరెన్స్‌లు

" అయితే వారు వీనిని వద్దు, బరబ్బను విడుదల చేయుమని మరల కేకలువేసిరి. ఈ బరబ్బ బందిపోటు దొంగ."

సంబంధిత రిఫరెన్స్‌లు

మత్తయి 27:15

జనులు కోరుకొనిన యొక ఖయిదీని పండుగలో విడుదలచేయుట అధిపతికి వాడుక.

మత్తయి 27:16

ఆ కాలమందు బరబ్బ అను ప్రసిద్ధుడైన యొక ఖయిదీ చెరసాలలో ఉండెను.

మత్తయి 27:17

కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు నేనెవనిని

మత్తయి 27:18

విడుదల చేయవలెనని మీరు కోరుచున్నారు? బరబ్బనా లేక క్రీస్తనబడిన యేసునా? అని వారిని అడిగెను. ఏలయనగా వారు అసూయచేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగియుండెను

మార్కు 15:6

ఆ పండుగలో వారు కోరుకొనిన యొక ఖయిదీని పిలాతు విడిపించువాడు.

మార్కు 15:8

జనులు గుంపుగా కూడివచ్చి, అతడు అదివరకు తమకు చేయుచువచ్చిన ప్రకారము చేయవలెనని అడుగగా

లూకా 23:17

శిక్షించి విడుదలచేయుదునని వారితో చెప్పగా

లూకా 23:20

పిలాతు యేసును విడుదల చేయగోరి వారితో తిరిగి మాటలాడినను.

యోహాను 18:33

పలాతు తిరిగి అధికారమందిరములో ప్రవేశించి యేసును పిలిపించి యూదుల రాజువు నీవేనా? అని ఆయననడుగగా

మార్కు 15:9

ప్రధానయాజకులు అసూయచేత యేసును అప్పగించిరని

యోహాను 18:28

వారు కయపయొద్దనుండి అధికారమందిరమునకు యేసును తీసికొనిపోయిరి. అప్పుడు ఉదయమాయెను గనుక వారు మైలపడకుండ పస్కాను భుజింపవలెనని అధికారమందిరములోనికి వెళ్లలేదు.

యోహాను 19:10

గనుక పిలాతు నాతో మాటలాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదనియు, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారము కలదనియు నీవెరుగవా? అని ఆయనతో అనెను.