లేఖనాలను అన్వేషించండి

న్యాయాధిపతులు 1: 17

క్రాస్-రిఫరెన్స్‌లు

" యూదావంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనీయులతో కూడ పోయి జెఫ తులో నివసించిన కనానీయులను హతము చేసి పట్టణమును నిర్మూలముచేసి ఆ పట్టణమునకు హోర్మా అను పేరు పెట్టిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

న్యాయాధిపతులు 1:3

అప్పుడు యూదావంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనీయులతోమనము కనా నీయులతో యుద్ధము చేయుటకుమా వంతులోనికి మాతోకూడ రండి, మేమును మీతోకూడ మీ వంతులోనికి వచ్చెదమని చెప్పగా షిమ్యోనీయులు వారితో కూడ పోయిరి.

2దినవృత్తాంతములు 14:10

వారు మారేషానొద్ద జెపాతా అను పల్లపు స్థలమందు పంక్తులు తీర్చి యుద్ధము కలుపగా

సంఖ్యాకాండము 14:45

అప్పుడు ఆ కొండమీద నివాసముగానున్న అమాలేకీయులును కనానీయులును దిగివచ్చి వారిని కొట్టి హోర్మావరకు వారిని తరిమి హతముచేసిరి.

సంఖ్యాకాండము 21:3

యెహోవా ఇశ్రాయేలీయుల మాట ఆలకించి ఆ కానానీయులను అప్పగింపగా ఇశ్రాయేలీయులు వారిని వారి పట్టణములను నిర్మూలము చేసిరి. అందువలన ఆ చోటికి హోర్మా అను పేరు పెట్టబడెను.

యెహోషువ 19:4

సిక్లగు బేత్మర్కాబోదు హజర్సూసా

యెహోషువ 15:30

బిజ్యోత్యాబాలా ఈయ్యె ఎజెము

1సమూయేలు 30:30

హోర్మాలోను కోరాషానులోను అతాకులోను