లేఖనాలను అన్వేషించండి

న్యాయాధిపతులు 1: 32

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఆషేరీయులు దేశనివాసులైన కనానీయులను వెళ్లగొట్టక వారి మధ్య నివసించిరి. నఫ్తాలీయులు బేత్షె మెషు వారిని బేతనాతువారిని వెళ్లగొట్టలేదు గాని"

సంబంధిత రిఫరెన్స్‌లు

కీర్తనలు 106:34

యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనము చేయకపోయిరి.

కీర్తనలు 106:35

అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొనిరి.

న్యాయాధిపతులు 1:33

బేత్షెమెషు నివాసులచేతను బేతనాతు నివాసులచేతను వెట్టి పనులు చేయించుకొనిరి.