లేఖనాలను
అన్వేషించండి
లేవీయకాండము 18: 14
క్రాస్-రిఫరెన్స్‌లు
" నీ తండ్రి సహోదరుని మానాచ్ఛాదనమును తీయకూడదు, అనగా అతని భార్యను సమీపింపకూడదు; ఆమె నీ పినతల్లి."
సంబంధిత రిఫరెన్స్‌లు
లేవీయకాండము 20:20
పినతల్లితోనే గాని పెత్తల్లితోనే గాని శయనించినవాడు తన తలిదండ్రుల సహోదరుల మానాచ్ఛాదనమును తీసెను, వారు తమ పాపశిక్షను భరించెదరు; సంతానహీనులై మరణమగుదురు.