లేఖనాలను అన్వేషించండి

లేవీయకాండము 21: 3

క్రాస్-రిఫరెన్స్‌లు

" తనకు సమీపముగానున్న శుద్ధ సహోదరియగు అవివాహిత కన్యక, అను వీరియొక్క శవమునుముట్టి తన్ను అపవిత్రపరచుకొనవచ్చును."

సంబంధిత రిఫరెన్స్‌లు

లేవీయకాండము 22:12

యాజకుని కుమార్తె అన్యునికియ్యబడినయెడల ఆమె ప్రతిష్ఠితమైన వాటిలో ప్రతిష్ఠార్పణమును తినకూడదు.