లేఖనాలను అన్వేషించండి

లూకా 24: 41

క్రాస్-రిఫరెన్స్‌లు

" అయితే వారు సంతోషముచేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన ఇక్కడ మీయొద్ద ఏమైన ఆహారము కలదా అని వారినడిగెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

యోహాను 20:20

ఆయన ఆలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి.