లేఖనాలను అన్వేషించండి

మార్కు 12: 21

క్రాస్-రిఫరెన్స్‌లు

" గనుక రెండవవాడు ఆమెను పెండ్లి చేసికొనెను, వాడును సంతానము లేక చనిపోయెను; అటువలెనే మూడవవాడును చనిపోయెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

మత్తయి 22:25

మాలో ఏడుగురు సహోదరులుండిరి; మొదటివాడు పెండ్లిచేసికొని చనిపోయెను; అతనికి సంతానము లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసికొనెను.

మత్తయి 22:26

రెండవవాడును మూడవవాడును ఏడవవానివరకు అందరును ఆలాగే జరిగించి చనిపోయిరి.

మత్తయి 22:27

అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయెను.

మత్తయి 22:28

పునరుత్థానమందు ఈ యేడుగురిలో ఆమె ఎవనికి భార్యగా ఉండును? ఆమె వీరందరికిని భార్యగా ఉండెనుగదా అని ఆయనను అడిగిరి.

లూకా 20:29

యేడుగురు సహోదరులుండిరి. మొదటివాడొక స్త్రీని పెండ్లిచేసికొని సంతానము లేక చనిపోయెను.

లూకా 20:30

రెండవవాడును మూడవవాడును ఆమెను పెండ్లిచేసికొనిరి.

లూకా 20:31

ఆ ప్రకారమే యేడుగురును ఆమెను పెండ్లాడి సంతానములేకయే చనిపోయిరి. పిమ్మట ఆ స్త్రీయు చనిపోయెను.

లూకా 20:32

కాబట్టి పునరుత్థానమందు ఆమె వారిలో ఎవనికి భార్యగా ఉండును?

లూకా 20:33

ఆ యేడుగురికిని ఆమె భార్యగా ఉండెను గదా అనిరి.

మార్కు 2:25

అందుకాయన వారితో ఇట్లనెను తానును తనతో కూడ నున్నవారును ఆకలిగొనినందున దావీదునకు అవసరము వచ్చినప్పుడు అతడు చేసినది మీరెన్నడును చదువలేదా?