లేఖనాలను అన్వేషించండి

మత్తయి 24: 19

క్రాస్-రిఫరెన్స్‌లు

" అయ్యో, ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చువారికిని శ్రమ."

సంబంధిత రిఫరెన్స్‌లు

2రాజులు 6:28

నీ విచారమునకు కారణమేమని యడుగగా అది ఈ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము రేపు మనము నా బిడ్డను భక్షించుదుము, అని చెప్పినప్పుడు

సామెతలు 6:4

ఈలాగు చేసి తప్పించుకొనుము నీ కన్నులకు నిద్రయైనను నీ కనురెప్పలకు కునుకుపాటైనను రానియ్యకుము.