లేఖనాలను
అన్వేషించండి
సంఖ్యాకాండము 2: 15
క్రాస్-రిఫరెన్స్‌లు
" అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు నలుబది యయిదువేల ఆరువందల ఏబదిమంది."
సంబంధిత రిఫరెన్స్‌లు
సంఖ్యాకాండము 1:25
గాదు గోత్రములో లెక్కింపబడినవారు నలుబది యయిదువేల ఆరువందల ఏబదిమంది యైరి.
సంఖ్యాకాండము 26:18
వీరు గాదీయుల వంశస్థులు; వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు నలుబదివేల ఐదువందలమంది.
సంఖ్యాకాండము 1:24
గాదు పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా