లేఖనాలను
అన్వేషించండి
సంఖ్యాకాండము 32: 21
క్రాస్-రిఫరెన్స్‌లు
" యెహోవా సన్నిధిని మీరందరు యుద్ధసన్నద్ధులై యొర్దాను అవతలికి వెళ్లినయెడల"
సంబంధిత రిఫరెన్స్‌లు
ద్వితియోపదేశాకాండము 33:21
అతడు తనకొరకు మొదటిభాగము చూచుకొనెను అక్కడ నాయకుని భాగము కాపాడబడెను. అతడు జనములోని ముఖ్యులతో కూడ వచ్చెను యెహోవా తీర్చిన న్యాయమును జరిపెను ఇశ్రాయేలీయులయొద్ద యెహోవా విధులను ఆచరించెను.