లేఖనాలను
అన్వేషించండి
సంఖ్యాకాండము 8: 18
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఇశ్రాయేలీయులలో తొలిచూలియైన ప్రతివానికి మారుగా లేవీయులను తీసికొనియున్నాను."
సంబంధిత రిఫరెన్స్‌లు
ఆదికాండము 48:14
మనష్షే పెద్దవాడైనందున ఇశ్రాయేలు తనచేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడిచేతిని మనష్షే తలమీద తన యెడమచేతిని ఉంచెను.
సంఖ్యాకాండము 3:12
ఇశ్రాయేలీయులలోనుండి లేవీయులను నా వశము చేసికొనియున్నాను. ప్రతి తొలిచూలియు నాది గనుక లేవీయులు నావారైయుందురు.