లేఖనాలను
అన్వేషించండి
సామెతలు 30: 25
క్రాస్-రిఫరెన్స్‌లు
" చీమలు బలములేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును."
సంబంధిత రిఫరెన్స్‌లు
యోబు 12:7
అయినను మృగములను విచారించుము అవి నీకు బోధించును ఆకాశపక్షులను విచారించుము అవి నీకు తెలియజేయును.
సామెతలు 6:16
యెహోవాకు అసహ్యములైనవి ఆరు గలవు ఏడును ఆయనకు హేయములు
సామెతలు 30:15
జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతురులిద్దరు కలరు తృప్తిపడనివి మూడు కలవు చాలును అని పలుకనివి నాలుగు కలవు.