లేఖనాలను
అన్వేషించండి
కీర్తనలు 115: 8
క్రాస్-రిఫరెన్స్‌లు
" వాటిని చేయువారును వాటియందు నమ్మికయుంచు వారందరును వాటివంటివారై యున్నారు."
సంబంధిత రిఫరెన్స్‌లు
కీర్తనలు 112:1
యెహోవాను స్తుతించుడి యెహోవాయందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలనుబట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు.
కీర్తనలు 149:6
వారినోట దేవునికి చేయబడు ఉత్సాహస్తోత్రములున్నవి.
1కొరిందీయులకు 12:2
మీరు అన్యజనులైయున్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడిన అటు నడిపింపబడితిరని మీకు తెలియును.