లేఖనాలను
అన్వేషించండి
కీర్తనలు 136: 23
క్రాస్-రిఫరెన్స్‌లు
" మనము దీనదశలోనున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసికొనెను ఆయన కృప నిరంతరముండును."
సంబంధిత రిఫరెన్స్‌లు
కీర్తనలు 47:4
తాను ప్రేమించిన యాకోబునకు మహాతిశయాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మనకొరకు ఏర్పాటు చేసియున్నాడు.
కీర్తనలు 105:44
వారు తన కట్టడలను గైకొనునట్లును
కీర్తనలు 135:12
ఆయన వారి దేశమును స్వాస్థ్యముగాను ఇశ్రాయేలీయులైన తన ప్రజలకు స్వాస్థ్యముగాను అప్పగించెను.