లేఖనాలను అన్వేషించండి

రోమీయులకు 15: 12

క్రాస్-రిఫరెన్స్‌లు

" మరియు యెషయా యీలాగు చెప్పుచున్నాడు యెష్షయిలోనుండి వేరు చిగురు, అనగా అన్యజనులనేలుటకు లేచువాడు వచ్చును; ఆయనయందు అన్యజనులు నిరీక్షణ యుంచుదురు."

సంబంధిత రిఫరెన్స్‌లు

కీర్తనలు 117:1

యెహోవా కృప మనయెడల హెచ్చుగానున్నది. ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును.

కీర్తనలు 66:8

జనములారా, మా దేవుని సన్నుతించుడి గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించుడి.

కీర్తనలు 67:4

జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయును గాక

కీర్తనలు 68:32

భూరాజ్యములారా, దేవునిగూర్చి పాడుడి ప్రభువును కీర్తించుడి.(సెలా.)

కీర్తనలు 96:1

యెహోవామీద క్రొత్త కీర్తన పాడుడి సర్వభూజనులారా, యెహోవామీద పాడుడి