1సమూయేలు 1: 25
క్రాస్-రిఫరెన్స్‌లు
" వారు ఒక కోడెను వధించి, పిల్లవానిని ఏలీ యొద్దకు తీసికొనివచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లనెను"
సంబంధిత రిఫరెన్స్‌లు
మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసికొను దినములు గడచినప్పుడు
తమ శిశువులను ముట్టవలెనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసికొనిరాగా ఆయన శిష్యులు అదిచూచి తీసికొనివచ్చిన వారిని గద్దించిరి.
అయితే యేసు వారిని తనయొద్దకు పిలిచి చిన్నబిడ్డలను ఆటంకపరచక వారిని నాయొద్దకు రానియ్యుడి, దేవుని రాజ్యము ఈలాటివారిది.
పాలు మాన్పించిన తరువాత అతడు ఇంక చిన్నవాడై యుండగా ఆమె ఆ బాలుని ఎత్తికొని మూడు కోడెలను తూమెడు పిండిని ద్రాక్షారసపు తిత్తినితీసికొని షిలోహులోని మందిరమునకు వచ్చెను.