లేఖనాలను అన్వేషించండి

2సమూయేలు 14: 15

క్రాస్-రిఫరెన్స్‌లు

" జనులు నన్ను భయపెట్టిరి గనుక నేను దీనినిగూర్చి నా యేలినవాడవగు నీతో మాటలాడవచ్చితిని. కాబట్టి నీ దాసురాలనగు నేను రాజు తన దాసినగు నా మనవి చొప్పున చేయునేమో"

సంబంధిత రిఫరెన్స్‌లు

యోబు 9:23

సమూలధ్వంసము ఆకస్మికముగా కలిగి నాశనము చేయగా నిర్దోషుల ఆపదను చూచి ఆయన హాస్యము చేయును.