లేఖనాలను అన్వేషించండి

2సమూయేలు 22: 13

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఆయన సన్నిధికాంతిలోనుండి నిప్పుకణములు పుట్టెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

2సమూయేలు 22:9

ఆయన నాసికారంధ్రములలోనుండి పొగ పుట్టెను ఆయన నోటనుండి అగ్నివచ్చి దహించెను నిప్పు కణములను రాజబెట్టెను.

కీర్తనలు 18:12

ఆయన సన్నిధికాంతిలోనుండి మేఘములును వడగండ్లును మండుచున్న నిప్పులును దాటిపోయెను.