లేఖనాలను
అన్వేషించండి
2సమూయేలు 22: 26
క్రాస్-రిఫరెన్స్‌లు
" దయగలవారి యెడల నీవు దయ చూపించుదువు యథార్థవంతుల యెడల నీవు యథార్థవంతుడవుగానుందువు."
సంబంధిత రిఫరెన్స్‌లు
మత్తయి 5:7
కనికరము గలవారు ధన్యులు; వారు కనికరము పొందుదురు.
యాకోబు 2:13
కనికరము చూపనివాడు కనికరములేని తీర్పు పొందును; కనికరము తీర్పును మించి అతిశయపడును.