లేఖనాలను అన్వేషించండి

అపోస్తలులకార్యములు 12: 17

క్రాస్-రిఫరెన్స్‌లు

" అతడు ఊరకుండుడని వారికి చేసైగ చేసి, ప్రభువు తన్ను చెరసాలలోనుండి యేలాగు తీసికొనివచ్చెనో వారికి వివరించి యాకోబుకును సహోదరులకును ఈ సంగతులు తెలియజేయుడని చెప్పి బయలుదేరి వేరొకచోటికి వెళ్లెను"

సంబంధిత రిఫరెన్స్‌లు

అపోస్తలులకార్యములు 12:13

అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా, రొదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను.