లేఖనాలను అన్వేషించండి

అపోస్తలులకార్యములు 5: 23

క్రాస్-రిఫరెన్స్‌లు

" చెరసాల బహు భద్రముగా మూసియుండుటయు, కావలివారు తలుపుల ముందర నిలిచియుండుటయు చూచితివిు గాని తలుపులు తీసినప్పుడు లోపల మాకొకడైనను కనబడలేదని వారికి తెలిపిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

అపోస్తలులకార్యములు 12:18

తెల్లవారగనే పేతురు ఏమాయెనో అని సైనికులలో కలిగిన గలిబిలి యింతంతకాదు.