లేఖనాలను
అన్వేషించండి
అపోస్తలులకార్యములు 5: 9
క్రాస్-రిఫరెన్స్‌లు
" అందుకు పేతురు ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టినవారి పాదములు వాకిటనే యున్నవి; వారు నిన్నును మోసికొనిపోవుదురని ఆమెతో చెప్పెను"
సంబంధిత రిఫరెన్స్‌లు
యోబు 31:33
ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని
ప్రసంగి 8:3
రాజుల సముఖమునుండి అనాలోచనగా వెళ్లకుము; వారు తాము కోరినదెల్ల నెరవేర్చుదురు గనుక దుష్కార్యములో పాలుపుచ్చుకొనకుము.