లేఖనాలను
అన్వేషించండి
ద్వితియోపదేశాకాండము 23: 12
క్రాస్-రిఫరెన్స్‌లు
" పాళెము వెలుపల నీకు ఒక చోటు ఉండవలెను, ఆ బహిర్భూమికి నీవు వెళ్లవలెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
సంఖ్యాకాండము 1:1
వారు ఐగుప్తు దేశమునుండి బయలువెళ్లిన రెండవ సంవత్సరము రెండవ నెల మొదటి తేదిని, సీనాయి అరణ్యమందలి ప్రత్యక్షపు గుడారములో యెహోవా మోషేతో ఇట్లనెను
సంఖ్యాకాండము 2:1
మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను.